ప్రస్తుత సాంకేతిక అభివృద్ధికి అనుగునంగా గత ఆరు సంవత్సరాల నుంచి సాంకేతిక శిక్షణ రంగములో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

* సిలబస్ లో మార్పు *

పరీక్ష నిర్వహణలొ పలు మార్పులు

* త్వరలో online ద్వారా పరీక్షల నిర్వహించబోతున్నారు.

ప్రస్తుతము అన్ని పోటి పరీక్షలు online ద్వారానే నిర్వహించబడుతున్నాయి.తదనుగుణంగా యీ website app తయారు చేయబడింది.

AITT పరీక్షలను దృష్టిలో వుంచుకొని Trade,semister,subject and chapter wise గా తయారుచేయబడినాయి.

ప్రతి నెల ఒక పరీక్ష నిర్వహించబడును.

Result webappద్వారా ప్రతి నెల 5వ తేది లోపల ప్రచురించబడును.

సభ్యత్వము పొందిన వారు మాత్రమే యీ app ద్వారా పరిక్షలు రాయుటకు మరియు practice చేయుటకు అర్హులు. *సభ్యత్వము పొందిన ప్రతి సభ్యునికి user ID & passwoed యివ్వబడును.

*ఈ user ID & password ద్వారానే పరిక్షలు రాయుటకు మరియు practice చేయుటకు వీలగును.

There has been a number of changes in the technology training sector since the last six years in pursuit of current technology development

* Change in syllabus

*Many changes to Examinations management

* They are going to conduct Examinations soon online.

Currently all competitive examinations are managed online. This website is made accordingly.

AITT tests are made up of trade, semister, subject and chapter wise.

Each month a test is conducted.

Results will be published by webapp on 5th of every month.

Only those who are subscribed are eligible to apply and practice through this app. . User ID & passwoed will be given to every member when subscribed.

* by this user ID & password can be written and practiced.